డ్రగ్ డీలర్‌కి పదేళ్ళ జైలు, 400,000 ఖతారీ రియాల్స్ జరీమానా
- March 04, 2017దోహా క్రిమినల్ కోర్ట్, వలసదారుడైన ఓ వ్యక్తికి 400,000 ఖతారీ రియాల్స్ జరీమానా, 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం దేశం నుంచి అతన్ని డిపోర్ట్ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. డ్రగ్స్‌ని అమ్మడం, అలాగే డ్రగ్స్‌ని సేవించడం వంటి కేసుల్లో ఈ శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు, నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. 6,000 ఖతారీ రియాల్స్ మేర డ్రగ్స్ అవసరమని పోలీసులు, కస్టమర్ల రూపంలో వెళ్ళి అతన్ని అడిగి, అతన్నుంచి వాటిని పొంది, ఆ వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!