ఎన్కౌంటర్లో పాక్ ఉగ్రవాది హతమయ్యాడు
- March 04, 2017
కశ్మీర్లోని త్రాల్లో భద్రతా బలగాలకు, హిజ్బుల్ ముజాహి ద్దీన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమ య్యాడు. శనివారం సాయంత్రం త్రాల్ నగరంలోని శివారులో ఆర్మీ ప్రత్యే క బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు దాగి ఉండడాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పాకిస్థాన్ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులను భద్రత బలగాలు చెదరగొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







