అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె రన్‌

- March 05, 2017 , by Maagulf
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె రన్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులో 5కెరన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిజీపి అనురాగ్‌శర్మ, షీ టీమ్స్ ఇంఛార్జ్‌ స్వాతిలక్రాతో పాటు హీరోయిన్లు తాప్సీ, అమల పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ చేస్తున్న కృషికి గాను అందరూ ఐ సపోర్ట్ షీటీం అంటూ నినదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com