మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది
- March 06, 2017
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కేబినెట్లో త్వరలోనే మహిళకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!