ప్రభుత్వ రంగంలో నిర్వాసితులకు పనిని పరిమితం చేయాలి : ఎంపీ

- March 08, 2017 , by Maagulf
ప్రభుత్వ రంగంలో నిర్వాసితులకు  పనిని పరిమితం చేయాలి : ఎంపీ

నిర్వాసితులకు  ప్రభుత్వ రంగంలో పనిని పరిమితం చేయడమే కాక  వారికి అందిస్తున్న  ప్రయోజనాలు తగ్గించడం వారి సంఖ్యని పరిమితం చేయడం ద్వారా  దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి అదో కీలకలమైన చర్య అని ప్రతినిధుల సభలో ఎంపి జలాల్ కధిమ్  మంగళవారం తెలిపారు. కధిమ్ చేసిన ప్రకటనలపై ప్రభుత్వ అధికారులు పని లేని  బెహరానీయులు కానీ ఉద్యోగులు ఎంతమంది ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారో  అనే వాస్తవ సంఖ్యలపై షూరా కౌన్సిల్ మరియు    ప్రతినిధుల కౌన్సిల్ వ్యవహారాల మంత్రి ఘనేం అల్ బరినైనా సమాధానాలిస్తూ, మండలి ఆమోదం ఉన్నప్పటికీ, అతను గతంలో ప్రభుత్వ రంగంలో నిర్వాసితులను  పనిని పరిమితం చేయడమే కాక  మరియు బహ్రెనీయులను వారి స్థానంలో నియామకం చేయాలంటూ సమర్పించిన అనేక ప్రతిపాదనల పట్ల  ప్రత్యుత్తరం ఇవ్వకుండా  ప్రభుత్వం తీసుకున్న సుదీర్ఘకాల సమయం పట్ల ఆయన అసంతృప్తిని కధిమ్ వ్యక్తం చేశారు. నేను గతంలో సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం 50 శాతం బహ్రెనీయులు కానీ నిర్వాసితులు ప్రభుత్వ రంగంలో నుండి తొలగించాలని వారి పని  ఒప్పందాలు గడువు ముగిసిన తర్వాత వారితో పని చేయించుకోవడానికి  స్వస్తి పలకాలని  ప్రతిపాదనలు చేసింది, 50 ఏళ్ళ వయస్సు పైబడిన నిర్వాసితులతో  పని ఒప్పందాలను  మరియు అనుమతుల తగ్గింపు పైగా మరలా వారితో పొడిగించుకోకుండా  ప్రభుత్వ రంగంలో పని నిర్వాసితులకు 50 శాతం మాత్రమే అవకాశం ఇవ్వాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com