సీక్వెల్ కి ఓకే చెప్పిన సందీప్ కిషన్
- March 08, 2017
సందీప్ కిషన్ ఓ సీక్వెల్ కి ఓకే చెప్పాడు. సీక్వెల్ అంటే తను చేసిన సినిమా కాదు. కార్తీ చేసిన యాక్షన్ త్రిల్లర్ నా పేరు శివ. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తయారవుతోంది. ఈ సీక్వల్ సందీప్ కిషన్ చేస్తున్నాడు. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకుదాదాపు నాపేరు శివ టీం పనిచేస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమా లవ్ అండ్ రివెంజ్ ఫార్ములాతో ఉటుందని టాక్.
. ప్రస్తుతం నక్షత్రం తో బిజీగా వున్నాడు సందీప్. కృష్ణ వంశీదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపుదిద్దుకుటుంది.
కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది.
తాజా వార్తలు
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!