కేరళ ప్రభుత్వం కోలా డ్రింక్స్‌పై నిషేధం

- March 09, 2017 , by Maagulf
కేరళ ప్రభుత్వం కోలా డ్రింక్స్‌పై నిషేధం

ఈ నెల 14 వ తేదీ నుంచి కేరళలో కోకోకోలా, పెప్సీ డ్రింక్‌ల సరఫరాని నిషేధిస్తున్నట్లు సంబంధిత కంపెనీ ట్రేడర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వర్గాలు వివరించాయి. ఈ మద్యనే తమిళనాడు ప్రభుత్వం కూడా కోలా డ్రింక్స్‌ని నిషేధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com