గోల్డ్‌పై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం
- March 09, 2017
ఆర్‌బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ- ఎన్‌బీఎఫ్‌సీలు బంగారంపై సామాన్యులకు ఇచ్చే
రుణాలు రూ. 25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం
చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా బంగారంపై
లక్ష రూపాయల వరకు నగదు, ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నారు.
ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.20వేలకు తగ్గించామని ఆర్‌బీఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికీ మనీ దొరక్క ఏటీఎం వల్ల ప్రజలు బారులు తీస్తున్న సంగతి తెల్సిందే! ఓ వైపు బ్యాంకు ఖాతా నిర్వహణ సంబంధించిన లావాదేవీలపై రుసుములు, ఇంకోవైపు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకునేవాళ్లకి కొత్త రూల్స్ ఇబ్బందులు ఖాయమని అంటున్నారు సామాన్యులు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







