కేంద్రమంత్రులుతో కేటీఆర్ సమావేశం
- March 09, 2017
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కేటీఆర్ కలిశారు. రహదారుల నిర్మాణం, అనుమతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ అంశాలను గడ్కరీతో కేటీఆర్ చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







