పాదాచారుల బాటపై పరుగెత్తించిన వాహనదారునికి 2 మిలియన్ల కతర్ రియాళ్ళ జరిమానా
- March 09, 2017రహదారిపై నడపాల్సిన ఒక వ్యక్తి తన వాహనంతో పాదచారులకు కేటాయించిన బాటపై పరుగు పెట్టించిన నేరానికి నిందితునికి దోహా నేర న్యాయస్థానాం 2 మిలియన్ల కతర్ రియాళ్ళ మొత్తాన్ని పరిహారంగా చెల్లించమని ఆదేశించింది. బీమా సంస్థ సహకారంతో ఆయా మొత్తాన్ని చెల్లించమని ముద్దాయికి కోర్టు సూచింది. నిజానికి, వైద్య నివేదికలు తెలిపిన ప్రకారం బాధితుడు తీవ్రమైన బ్రెయిన్ డామేజ్ తన వాహనాం నడపడంతో దానిని అదుపు చేయలేకపోయినట్లు మరియు ఆ వేణుంఎంతనే ఆయన కోమా స్థితిలోనికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా దోహాలో ఒక మహిళ వాట్స్ అప్ లో ఒక అవమానకర సందేశాన్ని తన మాజీ వదినకు అవమానకర సందేశాలు పంపేందుకు కోర్టు ఆమెకు 1,000 కతర్ రియాళ్ళను జరిమానాను విధించింది.ఆమె దూరంగా ఉండగా ఆ అవమానకర సందేశాలను పంపి ఆమె ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు నటించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







