బాహుబలి-ది కన్ క్లూజన్ ఆడియో రామోజీ ఫిల్మ్ సిటీలో

- March 10, 2017 , by Maagulf
బాహుబలి-ది కన్ క్లూజన్ ఆడియో రామోజీ ఫిల్మ్ సిటీలో

ఏప్రిల్ 28వ తేదీన బాహుబలి-ది కన్ క్లూజన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఐతే సినీ ప్రియులు మాత్రం ఆడియో రిలీజ్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ఆడియో రిలీజ్ ను జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్-రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందనీ కన్ఫామ్ అయింది. అందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఆర్కా మీడియా వారు అధికారికంగా ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com