ఖతర్‌ యాత్రికులు క్షేమం: హజ్‌ మిషన్‌

- September 25, 2015 , by Maagulf
ఖతర్‌ యాత్రికులు క్షేమం: హజ్‌ మిషన్‌

ఖతర్‌కి చెందిన యాత్రికులంతా క్షేమంగా వున్నట్లు ఖతర్‌ హజ్‌ మిషన్‌ వెల్లడించింది. గురువారం మీనాలో జరిగిన తొక్కిసలాటలో ఎలాంటి గాయాలు, మరణాలు ఖతర్‌ హజ్‌ యాత్రికులకు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. ఖతర్‌ యాత్రికులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారనీ, వారంతా క్షేమంగా ఉన్నారనీ, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు ఖతార్‌ న్యూస్‌ ఏజన్కీఇ సమాచారం అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com