విటమిన్ డీ లోపం అవగాహన కోసం హీరో సునీల్ వాక్
- March 19, 2017
విటమిన్ డీ లోపంపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో వైద్యులు వాక్ నిర్వహించారు. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకూ జరిగిన ఈ వాక్‌ను హీరో సునీల్ ప్రారంభించారు. పరుగులో మూడు వందల మంది వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విటమిన్ డీ లోపం వల్ల ఎముకలు తగ్గిపోవడమే కాకుండా.. ఎన్నో జబ్బులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ విటమిన్ డి పరీక్షలు నిర్వహించాలని కోరారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు







