గూఢచర్యం: ఇండియన్‌కి 10 ఏళ్ళ జైలు

- March 23, 2017 , by Maagulf
గూఢచర్యం: ఇండియన్‌కి 10 ఏళ్ళ జైలు

భారతీయ వలసదారుడొకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది యూఏఈ న్యాయస్థానం. మిలిటరీ షిప్స్‌కి సంబంధించిన అతి కీలక సమాచారాన్ని నిందితుడు తస్కరించి, వేరొకరికి అందించేందుకు ప్రయత్నించాడనే అభియోగాలు మోపబడ్డాయి. ఇలాంటి కేసులోనే గత ఏడాది ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ వ్యక్తి కూడా భారతీయ వలసదారుడే. వివిధ దేశాలకు చెందిన పలువురు వలసదారులు ఇటీవలి కాలంలో గూఢచర్యం చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com