మనవడ్ని కలుసుకున్న షేక్ మొహమ్మద్
- March 23, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఇటీవల జన్మించిన తన మనవడిని బుధవారం సాయంత్రం కలిశారు. షేకా మనాల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మగ బిడ్డకు జన్మనివ్వడంతో షేక్ మొహమ్మద్ తాతయ్యారు. యూఏఈ మదర్స్ డే మరుసటి రోజున పుట్టిన చిన్నారికి రషిద్ బిన్ మన్సూర్‌గా నామకరణం చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సతీమణి షేకా మనాల్. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేకా లతిఫా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో షేకా మనాల్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







