విజయానికి గుర్తుగా 'వైగై ఎక్స్‌ప్రెస్' తపాలాబిళ్ల విడుదల
- March 27, 2017
నటుడు, నిర్మాత ఆర్‌కే స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన 'వైగై ఎక్స్‌ప్రెస్' గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు షాజి కైలాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పంపిణీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఆర్‌కే ఇప్పుడు ప్రచారాన్నీ కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 'వైగై ఎక్స్‌ప్రెస్' విజయానికి గుర్తుగా ఈ సినిమా పోస్టర్‌తో ఒక తపాలాబిళ్లను విడుదల చేశారు. తద్వారా ఇప్పటివరకు ఏ చిత్రానికీ దక్కని ఘనతను 'వైగై ఎక్స్‌ప్రెస్' దక్కించుకుంది. తపాలాబిళ్లను చెన్నైలో శనివారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌కే, హీరోయిన్ నీతూ చంద్ర, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







