205 ఖాళీలతో నేషనల్ ఇన్సూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు

- March 30, 2017 , by Maagulf
205 ఖాళీలతో నేషనల్ ఇన్సూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు

నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఖాళీలు 205
అర్హత: డిగ్రీలో 60 శాతం మార్కులు (2017 ఏప్రిల్ నాటికి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి)
వయసు: 2017 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 30
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఏప్రిల్ 20
ప్రిలిమినరీ ఎగ్జామ్ :జూన్ 3,4
మెయిన్ ఎగ్జామ్ : జులై 2

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com