కుకీ కేక్ కలెక్షన్‌ని విస్తరించిన ఐకాన్ కాఫీ కోచర్
- April 04, 2017
ఐకాన్స్ కాఫీ కోచర్ ప్రముఖ ఫ్యాషనబుల్ లైఫ్ స్టైల్ కాఫీ చైన్‌గా జర్మన్ హెరిటేజ్‌తో అందరి మన్ననలూ అందుకుంటోంది. తన కుకీ కేక్ కలెక్షన్‌ని డిమాండ్ మేరకు విస్తరించేందుకుగాను ఐకాన్స్ కుకీ కేక్ ఒరిజినల్‌కి తోడుగా ఓరియో ఫ్లేవర్‌తో రెండో కుకీ కేక్‌ని పరిచయం చేస్తోంది. జీరో రిఫైన్డ్ షుగర్‌తో, పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐకాన్ ప్రత్యేకత. ముందు ముందు మరిన్ని కొత్త ప్రోడక్ట్స్‌ని ఆహార ప్రియుల కోసం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోపి లువాక్, పనామా గీషా, జమైకన్ బ్లూ ఐకాన్స్ వంటివాటితో ఎప్పటికప్పుడు ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటోంది ఐకాన్స్.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







