టెలినార్ వారి రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే
- April 18, 2017
దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో మాత్రమే 4జీ సేవలను ఆఫర్ చేస్తున్న టెలినార్, తమ నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
FRC73 పేరుతో లాంచ్ అయిన ఈ ప్లాన్‌లో భాగంగా టెలినార్ యూజర్లు రూ.72 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమితంగా 4జీ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని టెలినార్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. FRC73 ప్లాన్ లో భాగంగా కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్‌టైమ్‌లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు. ఈ కాలింగ్ రేట్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ 90 రోజు లవ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేయించుకున్నప్పటికి కాల్‌కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









