స్కూల్ టీచర్ సామాజిక బాధ్యత
- April 24, 2017
జెడ్డా: జెడ్డాలోని ఓ స్కూల్ టీచర్, సోషల్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో 50 మందికి పైగా విద్యార్థినులు పాల్గొంటున్నారు. ఏడాది పాటు ఈ కార్యక్రమం జరగనుంది. స్కూళ్ళలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై చైతన్యం కల్పించడం ఈ క్యాంపెయిన్‌లో భాగం. తద్వారా పవర్ఫుల్ సొసైటీకి మార్గం సుగమం చేయడం, అలాగే విద్యార్థుల్లో నెగెటివ్ యాటిట్యూడ్‌ని తగ్గించడం వంటి కీలక అంశాలు ఈ క్యాంపెయిన్‌లో ఉన్నాయి. ఈ క్యాంపెయిన్ ఫౌండర్ నజా అల్సులామి మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా కూడా ఈ క్యాంపెయిన్ని విస్తృతంగా చేపట్టబోతున్నామని చెప్పారు. వర్క్ షాపులు నిర్వహించడం, డిస్కషన్ వేదికల్ని నిర్వహించడం వంటి చర్యల ద్వారా సమాజంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వివరించారామె. రేడియో ప్రోగ్రామ్స్, స్కూల్ విజిట్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ని ఉధృతం చేస్తారు. ప్రెజెంటేషన్, ఇంప్లిమెంటేషన్, కంటిన్యూయేషన్ - ఇలా ఈ ప్రోగ్రామ్ని అత్యున్నత రీతిలో విజయవంతం చేస్తామని అల్సులామి వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









