స్కూళ్ళలో రోబోటిక్స్ కార్యక్రమాల అభివృద్ధి
- October 04, 2015
సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్, మయెర్స్క్ ఆయిల్ ఖతార్ (ఎంఓక్యూ), కాలేజ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ కతార్ (సిఎన్ఏ-అ) మరియు ఖతార్ పెట్రోలియంతో ఎంఓయూ కుదుర్చుకుంది. స్కూళ్ళలో రోబోటిక్స్ ప్రోగ్రామ్ని అభివృద్ధి చేయడం ఈ ఎంఓయూ లక్ష్యం. 2012లో ఏర్పాటైన ఈ సరికొత్త విద్యా విధానం, విద్యార్థుల్లోని తెలివితేటల్ని వెలికి తీయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజీరింగ్ మరియు, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లను సరికొత్తగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేయడం వంటివాటిని టార్గెట్‌గా చేసుఉని రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ఉద్దేశించబడింది. ఈ గో రోబోట్ ప్రోగ్రామ్‌లో 250 విద్యా సంస్థల నుంచి సుమారు 8000 మంది లబ్ది పొందారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో వరల్డ్ రోబో ఒలింపియాడ్, ఖతార్ నేషనల్ రోబోట్ ఒలింపియాడ్ ఫైనల్స్ జరగనున్నాయి. ఎలిమెంటరీ, మిడిల్, సీనియర్ స్కూల్స్ విద్యార్థులు 450 టీములుగా ఏర్పడి, మొత్తం 1200 మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







