పర్వతాల నుండి ఒక పౌరుని రక్షించారు
- May 01, 2017
మస్కట్ : సౌత్ బాటినాహ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌తో సమన్వయంతో, రాయల్ ఒమాన్ పోలీస్ ఏవియేషన్ విభాగం ఆదివారం మధ్యాహ్నం రస్తాకా విలయాట్లోని వాడీ బాని ఘఫిర్ పర్వత ప్రాంతంలో ఒక పౌరుడిని కాపాడింది. రాయల్ ఒమాన్ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ లో ఇందుకు సంబంధించిన సమాచారం తెలియచేస్తూ, ఒక పౌరుడు కొండలలో తేనే తుట్టెలను వెతుకుతూ తన మార్గం నుంచి అప్పిపోయాడని తెలిపింది. ఆ వ్యక్తిని హెలికాఫ్టర్ సహాయంతో వాడీ బాని గఫీర్లో నుండి అల్ రజ్జీ హెల్త్ సెంటర్ కు బదిలీ చేయబడ్డాడు ప్రస్తతం ఆ వ్యక్తి ఆరోగ్యకర స్థితిలో ఉన్నారని నివేదించారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









