కాజు భెండి

- October 06, 2015 , by Maagulf

ఈ రోజు చపాతీ తో రుచిగా ఉండే ఒక కూర చూద్దాం. అదే "కాజూభేండీ"

కావలసినపదార్ధాలు:
•    బెండకాయలు        - 1/2 కేజీ
•    జీలకర్ర        - 1 టీస్పూను
•    మినపప్పు        - 1 టేబుల్స్పూను
•    పసుపు            - 1/2 టీస్పూను
•    ధనియాలపొడి    - 1 టేబుల్స్పూను
•    పచ్చిమిర్చి        - 3 
•    ఉల్లిపాయలు        - 2 పెద్దవి
•    టమాటో        - 3
•    పెరుగు        - 2 టేబుల్స్పూన్లు
పేస్ట్కొరకు:
•    జీడిపప్పు        - 6
•    పచ్చికొబ్బరి        - 1 టేబుల్స్పూను


తయారుచేయువిధానం:
•    ముందుగాతరిగినబెండకాయముక్కల్నిసగంవేగేవరకువేయించిపక్కనపెట్టుకోవాలి.
•    మరోబాండీలోనూనెవేసివేడిచేయాలి. ఇందులోజీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చివేసిదోరగావేయించండి. ఇప్పుడుఉల్లిపాయలువేసిబంగారురంగువచ్చేదాకావేయించండి.
•    తరిగినటమాటోముక్కలువేసివేయించండి.
•    పసపు, బెండకాయలు, ధనియాలపొడివేసిబెండక్కాయలుఉదికేదాకావేయించండి.
•    ఇప్పుడుపేస్ట్ (జీడిపప్పు, కొబ్బరి, నీళ్ళుతోపేస్ట్చేయండి) నివేసిమరో 5 నిముషాలువేయించండి.
•    పెరుగుకూడావేసిమరో 5 నిమిషాలువేయించిస్టవ్మీదనుండిదించేయండి.
•    అంతేఎంతోరుచిగాఉండేకాజుభేండీరెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com