ఎక్స్టాన్ లో ఘనంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మదర్స్ డే వేడుకలు
- May 17, 2017
గ్రేటర్ ఫిలడెల్ఫియాలోని ఎక్స్ టాన్ లో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో.. వందల సంఖ్యలో తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు ఆటలతో సందడి చేయగా.. తల్లులు క్యాట్ వాక్ లతో అలరించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారికి టాటా వారు.. ఫిజ్జాలతో పాటు రుచికరమైన భోజనాన్ని వడ్డించారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









