విశాఖ పరవాడ ఫార్మాసిటీ సమీపంలో యాసిడ్ ట్యాంకర్ లీక్.. దుర్వాసనతో పొగలు
- May 29, 2017
విశాఖ పరవాడ ఫార్మాసిటీ సమీపంలో యాసిడ్ ట్యాంకర్ లీక్ కలకలం సృష్టించింది. వాల్వ్ దగ్గర లీకేజీ తో యాసిడ్ ఏరులై పారింది. దీంతో పరిసర ప్రాంతాల్లో పొగలు వ్యాపించాయి. దుర్వాసనతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. యాసిడ్ ట్యాంకర్ పరవాడ ఫార్మా సిటీ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ లోని యాసిడ్ విలువ సుమారు 7 లక్షలని అంచనా. వరుస ప్రమాదాలకు ఫార్మా కంపెనీల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు మండిపడ్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









