ఫ్యామిలీ వీసాపై బ్యాన్‌: ఫ్రీజింగ్‌ దిశగా ఆలోచనలు?

- June 05, 2017 , by Maagulf
ఫ్యామిలీ వీసాపై బ్యాన్‌: ఫ్రీజింగ్‌ దిశగా ఆలోచనలు?

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, వలసదారుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన వీసాలపై బ్యాన్‌ని ఫ్రీజ్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలియవస్తోంది. మూడు నెలల సమయమిచ్చి, వలసదారులు కుటుంబ సభ్యుల వీసాల్ని బ్యాన్‌ చేయడానికి వీలుగా సిటిజన్‌ షిప్‌ అండ్‌ పాస్‌పోర్ట్‌ ఎఫైర్స్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే ఈ సర్క్యులర్‌ పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అత్యున్నత స్థాయిలో సమాచారం లేకుండా సర్క్యులర్‌ తీసుకొచ్చినట్లు విమర్శల తీవ్రత పెరగడంతో మినిస్ట్రీ ఈ సర్క్యులర్‌ పట్ల బ్యాన్‌ పట్ల పునరాలోచనలో పడినట్లు తెలియవస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com