బుల్లితెరపై యంగ్‌టైగర్ ఎన్టీఆర్
- June 17, 2017
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై 'బిగ్‌బాస్'షో ద్వారా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. హిందీలో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ రియాల్టీ షోకి అక్కడ సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, తెలుగులో ఎన్టీఆర్ కన్పించబోతున్నారు.ఇటివలే ఈ షో కు సంబధించి ఆయన ఫస్ట్ లుక్ కూడా వదిలారు.
ఇప్పుడు టీజర్ ప్రోమో బయటికివచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది. జేమ్స్ బాండ్ టైపులో.. స్టైలీష్‌గా కనిపించాడు ఎన్టీఆర్. ఇప్పుడీ షో కు సంబధించిన ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు షోకి సంబధించిన టైటిల్ సాంగ్ ను రూపొందిస్తున్నారు. ఈ భాద్యతను సంగీత దర్శకుడు థమన్ కి అప్పగించారు. థమన్ సంగీత సారథ్యంలో టైటిల్ సాంగ్ రూపొందిస్తున్నారు
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







