రాగి అనాస ఖీర్
- June 17, 2017కావలసిన పదార్థాలు: రాగిపిండి - అరకప్పు, పాలు - 2 కప్పులు, బెల్లంపొడి - అరకప్పు, పండిన అనాస (ఫైనాపిల్) ముక్కలు - 1కప్పు, నేతిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ - ఐదేసి చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాగిపిండిలో ఒక కప్పునీరు చేర్చి సన్నని మంటపై ఉండచుట్టకుండా (జావలా) కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలను మరిగించి దానిలో ఈ రాగిజావ, బెల్లం వేసి కొద్దిగా చిక్కబడనిచ్చి దించేయాలి. ఖీరు వేడి తగ్గాక అనాసముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, యాలకులపొడి వేసి కలపాలి. మంచి పోషకవిలువలున్న తియ్యతియ్యని ఈ ఖీరును ఎవరైనా ఇష్టపడతారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి