తొలి ఎండోవ్మెంట్ పార్క్ త్వరలో ప్రారంభం
- June 20, 2017
ప్రపంచంలోనే తొలి ఎండోవ్మెంట్ పార్క్‌ని ప్రారంభించనున్నట్లు సిటీ ఆఫ్ దుబాయ్ వెల్లడించింది. ఈ పార్క్ ద్వారా కమ్యూనిటీ మెంబర్స్ పామ్ ట్రీస్‌ని అగ్రికల్చరల్ ఎండోవ్మెంట్ కింద పామ్ ట్రీస్‌ని డొనేట్ చేయనున్నారు. ఎండోమెంట్ పార్క్ ప్రాజెక్ట్‌ని దుబాయ్ మునిసిపాలిటీ, మొహమ్మద్ బిన్ రషీద్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎండోవ్మెంట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తున్నాయి. మహమ్మద్ బిన్ రషీద్ సెంటర్ ద్వారా ఎన్నోవేటివ్ ఎండోవ్మెంట్ మెథడ్ అనే కాన్సెప్ట్‌ని ఈ పార్క్ కోసం వినియోగిస్తున్నారు. ముష్రిఫ్ పార్క్ పక్కనే 15 హెక్టార్లలో ఈ పార్క్‌ని ఏర్పాటు చేస్తున్నారు. చారిటీ డేట్ పార్కింగ్ ఫ్యాక్టరీ ఇందులో ప్రధాన ఆకర్షణ కానుంది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







