'నాట్స్'కు రెడీ అవుతున్న అల్లు అర్జున్

- June 24, 2017 , by Maagulf
'నాట్స్'కు రెడీ అవుతున్న అల్లు అర్జున్

నాట్స్‌ కన్వెన్షన్‌ హడావుడితో చికాగో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 30 నుంచి 3 రోజులు జరగనున్న వేడుకలకు.. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. అల్లు అర్జున్‌ కూడా వేడుకలకు వస్తున్నారని.. నాట్స్‌ సంబరాల ఛైర్మన్‌ రవి ఆచంట తెలిపారు. దీంతో అమెరికాలోని బన్నీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com