ఈద్ అల్-ఫితర్ సెలవు ప్రకటించిన భారత రాయబార కార్యాలయం

- June 24, 2017 , by Maagulf
ఈద్ అల్-ఫితర్ సెలవు ప్రకటించిన భారత రాయబార కార్యాలయం

కువైట్:సుప్రసిద్ధ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా, భారత రాయబార కార్యాలయం సెలవును తెలిపింది. ఆకాశంలో   నెలవంక కనబడే సందర్భాన్ని బట్టి  జూన్ 25 వ తేదీ ఆదివారం లేదా  సోమవారం గాని రాయబార కార్యాలయం మూసివేయబడుతుంది. సెలవు సమయంలో అత్యవసర సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. భారత రాయబార కార్యాలయం అందరికీ హ్యాపీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com