ప్రయాణీకులతో ఈద్ ను నిర్వహించిన కస్టమ్స్ అధికారులు
- June 26, 2017
పండుగ అనుభూతిని ప్రయాణికులతో ఆనందంగా పంచుకొని కస్టమ్స్ అధికారులు ఒక కొత్త సంస్కృతికి తెర తీశారు. ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందాన్ని ప్రదర్శిస్తూ, జెడ్డా లోని కింగ్ అబ్దుల్జాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు...విడిచి వెళ్ళే ప్రయాణికులకు పలు బహుమతులు పంపిణీ చేశారు. అధికారులు లాంజ్‌లలోకి ప్రవేశించి చాక్లెట్లు మరియు పువ్వులు పంపిణీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందుకోసం విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







