కెమెరాలు చూసి ఖంగుతిన్న యంగ్ టైగర్ ఎన్టీయార్!
- June 26, 2017
యంగ్ టైగర్ ఎన్టీయార్ కెమెరా ఆన్ చేస్తే చాలు రెచ్చిపోతాడు. యాక్షన్ అని చెబితే చాలు కెమెరా ముందు అద్భుత నటన ప్రదర్శిస్తాడు. అలాంటి ఎన్టీయార్ ఒక్కసారిగా తన ముందునున్న కెమెరాలను చూసి ఖంగుతిన్నాడు. అలారం కొట్టగానే నిద్రలేచి కాఫీ గ్లాస్ అందుకున్న ఎన్టీయార్.. తన బెడ్‌కు ఎదురుగా ఉన్న కెమెరాలను చూసి షాకయ్యాడు.
'ఒరేయ్.. కెమెరాలు పెట్టమన్నది 'బిగ్‌బాస్' హౌస్‌లో. నా హౌస్‌లో కాదు' అంటూ ఊగిపోయాడు. ఇదంతా రియల్‌గా కాదులెండి. ఎన్టీయార్ తొలిసారి బుల్లితెర మీద మెరవబోతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన 'బిగ్‌బాస్' షోను తెలుగులో ఎన్టీయార్ హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షో కోసం చేసిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్‌లో భారత్‌కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









