స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి
- June 27, 2017
ఆదివారం మరో ప్రవాస భారతీయుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఊపిరాడక చనిపోయాడు.. జఫ్ఫైర్ లోని ఒక భవనంలో స్విమ్మింగ్ పూల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి 32 ఏళ్ళ ఖాబీలు అబ్దుల్ జలీల్ గా గుర్తించారు, కుహేజీ కాంట్రాక్టర్స్ డబ్యు.ఐ .ఐ అనే కంపెనీ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. స్థానికులు చూసేసరికి ఈత కొలనులో నిర్జీవంగా దొరికినట్లు పేర్కొంటున్నారు. దాంతో తాము వెంటనే ఆసుపత్రికి తరలించాం కానీ ఆప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అసలేమీ జరిగిందో ఇప్పటికి మాకు ఇంకా ఏమి తెలియదు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. "చట్టబద్ధమైన అన్ని లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖాబీలు అబ్దుల్ జలీల్ భౌతిక దేహాన్ని ఆయన స్వదేశానికి పంపడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







