సుప్రీమ్ ఫస్ట్‌లుక్ విడుదల
- October 14, 2015
హలో... 'సుప్రీమ్'సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్'. రాశీ ఖన్నా కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. గురువారం సాయిధరమ్‌తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'సుప్రీమ్' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ '''పిల్లా నువ్వులేని జీవితం' విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అందరికీ నచ్చడం మరింత సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రూపుదిద్దుకొంటున్న 'సుప్రీమ్' కూడా అన్ని వర్గాల్నీ ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంద''న్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







