సదరన్ రైల్వేలో 10th,ఇంటర్ పాస్‌తో ఉద్యోగాలు

- June 29, 2017 , by Maagulf
సదరన్ రైల్వేలో 10th,ఇంటర్ పాస్‌తో ఉద్యోగాలు

సదరన్ రైల్వేలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 
ఖళీలు: 1. వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఫిట్టర్, ఎలక్ట్ర్రీషియన్ మొ.వి
పై ఉద్యోగాలకు 15నుంచి 22 సం.ల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది.
2. మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్స్ (రేడియోలజీ, ఫాథాలజీ, కార్డియోలజీ)
పై ఉద్యోగాలకు 15నుంచి 24 సం.ల మధ్య వయస్సు ఉండాలి
అర్హత: 10వ తరగతి, ఇంటర్
అప్లికేషన్‌లు పంపించడానికి ఆఖరు తేదీ: 15.07.2017
పోస్టల్ అడ్రస్: work shop personnel officer
Office of the chief workshop manager,
Carriage and wagon works,
Souther Railway,ayanavaram,
Chennai-600023.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడొచ్చు
www.sr.indianrailways.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com