హీరోయిన్ కావ్య మాధవన్ ఇంట్లో పోలీసులు సోదాలు
- July 04, 2017
కేరళ కుట్టి... హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసుని సీరియస్ గా తీసుకొన్న కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హీరో దిలీప్ ని మేనేజర్ ని విచారించిన పోలీసులు.. తాజాగా దిలీప్ భార్య కావ్య మాధవన్ ఇంటిని.. ఆఫీస్ ని సోదా చేశారు. కాగా ఈ సోదాలకు అసలు కారణం పోలీసులు చెప్పడం లేదు.. కానీ భావన కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ.. భావన కేసు ఫైల్ అయిన తర్వాత కావ్య ఆఫీస్ కు రెండు సార్లు వచ్చి వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి.. ఈ నేపద్యంలో కావ్య దగ్గర భావన పై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో తీసిన వీడియో.. ఫోటోలు అక్కడే పెట్టిఉంటారు అని అనుమానంతో పోలీసులు సోదాలు చేపట్టినట్లు టాక్ వినిపిస్తోంది.. కాగా దిలీప్ తన మొదటి భార్య మంజువారియర్ కు విడాకులు ఇచ్చి.. కావ్య మాధవన్ ని రెండో పెళ్లి చేసుకొన్నాడు.. కాగా కావ్య మాధవన్ కూడా తన భర్త అయిన బిజినెస్ మెన్ నిశాల్ చంద్ర కు విడాకులు ఇచ్చి దిలీప్ ను రెండో పెళ్లి చేసుకొన్నది.. అసలు దిలీప్ కు భావన కు ఈ పెళ్లి విషయంలోనే గొడవలు చోటు చేసుకొన్నాయని.. భావన దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ మంచి ఫ్రెండ్స్ అని కూడా అప్పట్లో ఓ టాక్ వినిపిస్తూండేది..
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







