లేతకొబ్బరి పాయసం

- July 05, 2017 , by Maagulf
లేతకొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు: బెల్లం లేత పాకం - 20 గ్రా., కండెన్స్‌డ్‌ మిల్క్‌ (మార్కెట్లో అమ్ముతారు) - 10 మి.లీ., కొబ్బరి పాలు - 30 గ్రా., లేత కొబ్బరి గుజ్జు- 20 గ్రా., యాలకుల పొడి - 3 గ్రా.,
తయారుచేసే విధానం: లేతకొబ్బరి గుజ్జు తప్పించి తక్కిన పదార్థాలన్నీ ఒక పాత్రలో కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసి అప్పుడు లేతకొబ్బరి గుజ్జు కలిపాలి. రిఫ్రిజిరేటర్‌లో చల్లబడ్డాక యాలకుల పొడి వేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది పాయసం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com