బాలీవుడ్ నటికి రెండేళ్ళు జైలు శిక్ష
- July 10, 2017
ప్రముఖ బుల్లి తెర నటుడు వరుణ్ బడోలా కూతురైన కూడా మంచి నటి.. బులి తెరపై ఖుబూల్ హై , స్వరంగిని వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.. ఇక "భజరంగీ భాయిజాన్", క్వీన్ చిత్రాల్లో హీరోయిన్లకు తల్లిగా నటించింది. కాగా తాజాగా నటి అల్కా కు చెక్ బౌన్స్ కేసులో పంజాబ్ జిల్లా కోర్టు రెండు ఏళ్ళు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...
బుల్లితెరపై నటిగా నటిస్తున్న సమయంలో అల్కా సీరియల్స్ నిర్మించడానికి అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు అప్పు తీసుకొన్నది. డబ్బు తిరిగి ఇవ్వమని.. అవతార్ సింగ్ అడగగా.. రూ.25 లక్షల చొప్పున రెండు చెక్కులను అల్కా ఇచ్చింది.. కాగా ఆ చెక్స్ బౌన్స్ కావడంతో.. అవతార్ సింగ్ కోర్టు మెట్లు ఎక్కాడు... కేసు విచారణ అనతరం రెండు ఏళ్ళు జైలు శిక్షను విధిస్తూ.. కింద కోర్టు 2015 లో తీర్పు ఇచ్చింది.. ఈ తీర్పు ఈ సవాల్ చేస్తూ.. అల్కా పంజాబ్ జిల్లా కోర్టు కు అప్పీల్ చేసింది.. కాగా తాజాగా జిల్లా కోర్టు కూడా కింద కోర్టు తీర్పునే ఖరారు చేసింది.. దీంతో ఆమె హైకోర్టు కు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒక్కక్కొప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మెడకు చుట్టుకొంటాయి..
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







