యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో 53 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- July 13, 2017
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న 53 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్(షుగర్ టెక్నాలజీ)-1,స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (గైనకాలజీ)-14,స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (సర్జరీ)-10, డిప్యూటీ డైరక్టర్ (మెకానికల్)-20, యూత్ ఆఫీసర్-8.
అర్హతలు: డిగ్రీ/పీజీ డిప్లొమా/పీజీ/ఎంబీబీఎస్/మాస్టర్ ఆఫ్ సర్జరీ/ఇంనీరింగ్ డిగ్రీ(మెకానికల్).
వయోపరిమితి: జేటీవో, డిప్యూటీ డైరక్టర్ పోస్టులకు 35 ఏళ్లు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టులకు 40 ఏళ్లు, యూత్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక విధానం: రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 27, 2017
వెబ్సైట్: www.upsconline.nic.in
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









