బిగ్ బాస్ షోకి హోస్ట్ గా యాంకర్ శ్రీముఖి

- July 13, 2017 , by Maagulf
బిగ్ బాస్ షోకి హోస్ట్ గా యాంకర్ శ్రీముఖి

జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ రియాల్టీ షోకి టీవీ షోల్లో తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించబోతోందని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం శ్రీముఖి బిగ్ బాస్ షో కోసం ముంబైకి వెళుతుంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ షో స్టార్టవబోతోంది.  శ్రీముఖి హోస్ట్‌తో ఈ షోకి ఎక్ప్‌ట్రా గ్లామర్ వచ్చినట్లే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com