తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు ఇతరుల కేసు కొట్టేసిన మద్రాస్ కోర్టు
- July 13, 2017
తమిళ చిత్ర పరిశ్రమ హీరో హీరోయిన్ లు సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, అరు్ విజయ్, చేరన్, శ్రీప్రియ, వివేక్ లకి కోర్టు లో ఊరట లభించింది. ఊటీ కోర్టు లో నమోదు అయిన కేసు నుంచి మద్రాస్ హై కోర్టు విముక్తిని ఇచ్చింది. 2009 లో ఒక సంతాప కార్యక్రమం లో పాల్గొన్న వీరు అందరూ విలేకారులని దూషించారు అనే కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఊటీకి చెందిన మరియకు అనే రిపోర్టర్ వేసిన ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా నడుస్తూ ఉండగా సూర్య నుంచి ఇతరులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. అదే కేసు ని ఇప్పుడు హై కోర్టు కొట్టేసింది. గతంలో ఊటీ కోర్టుకు విచారణకు రావాలని వీరందరికీ తాఖీదులు పంపినా, వీరు రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
ఆపై వీరంతా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత వారెంట్లను నిలుపుదల చేసిన న్యాయస్థానం, ఆపై కేసును విచారించి, దాన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









