నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కు ఓటుహక్కు: వారంలో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం

- July 14, 2017 , by Maagulf
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కు ఓటుహక్కు: వారంలో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం

ఎన్నారైలకు ఓటుహక్కు కల్పించే విషయంలో ఒక వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.. 2014 అక్టోబర్‌ ఎన్నికల కమిషన్‌ చేసిన ప్రతిపాదనను కేంద్రం సూత్రపాయంగా అంగీకరించిందని సుప్రీం కోర్టు పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com