నాగార్జున నటించిన రాజుగారి గది-2 రిలీజ్ డేట్ కన్ఫాం

- July 22, 2017 , by Maagulf
నాగార్జున నటించిన రాజుగారి గది-2 రిలీజ్ డేట్ కన్ఫాం

నాగార్జున తాజా మూవీ రాజుగారి గది-2 అక్టోబర్ 12 న విడుదలకు సిద్ధమవుతోందని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయని యూనిట్ తెలిపింది. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా లో మొట్టమొదటి సారిగా నాగ్ తన కెరీర్ లోనే వెరైటీ రోల్ పోషిస్తున్నాడు. సమంత ఘోస్ట్ (ఆత్మ) గా నటిస్తుండడం విశేషం. సీరత్ కపూర్ హీరోయిన్. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ సీక్వెల్ గా తీసిన ఈ చిత్రంలో రావు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన తారాగణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com