ఏపీ లో డ్రగ్స్ పై కొరడా
- July 23, 2017
పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ శాఖకు చెందిన అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని డ్రగ్స్ నిర్మాలనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణపై టోల్ ఫ్రీ నెంబర్, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్స్ నియంత్రణపై ఈ నెల 25న కళాశాలల యాజమాన్యాలతో సమావేశమవనున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశాఖలో భారీ ర్యాలీ చేపడతానని, గంజాయి రవాణా నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







