ఫ్లెక్సి వర్క్ పెర్మిట్స్‌తో బెనిఫిట్: ఇండియన్ అంబాసిడర్
- July 26, 2017
మనామా: ఇండియన్ అంబాసిడర్ అలోక్‌కుమార్ సిన్హా, ఫ్లెక్సి వర్క్ పర్మిట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. కింగ్‌డమ్‌లో భారతీయ కమ్యూనిటీకి అందుతున్న సేవల్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇండియన్ కమ్యూనిటీకి మేలు చేసే నిర్ణయాలు కింగ్‌డమ్‌లో వెలువడటం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సిట్రా బ్యాంచ్‌ని అలోక్ కుమార్ సిన్హా సందర్శించారు. అక్కడ ఆయనకు నేషనల్ కమిటీ టు కంబాట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఛైర్మన్ అఔసామా అల్ అబ్సి నుంచి స్వాగతం లభించింది. అల్ అబ్సి, అలోక్‌కుమార్ సిన్హాకి పర్మిట్స్ పొందే విధానాన్ని వివరించారు. ఇర్రెగ్యులర్ ఇండియన్ రెసిడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలోక్‌కుమార్ సిన్హా చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







