ఎయిర్ ఆసియ లో విమానంలో ఓ ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన

- August 03, 2017 , by Maagulf
ఎయిర్ ఆసియ లో విమానంలో ఓ ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన

ఎయిర్‌ ఏషియా విమానంలో ఓ ప్రయాణీకుడి ప్రవర్తనతో తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.  బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ ఏషియా విమానంలో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్‌ వెలిగిస్తున్నట్లు గుర్తించిన అధికారి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ప్రయాణీకుల  భద్రతకు ఆటంకం కలిగించేలా వ్వవహారించిన సదరు వ్యక్తికి పోలీసులు జరిమానా విధించి, మరోమారు  పునరావృతం కావద్దని మందలించి వదిలేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com