హైదరాబాద్ లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్
- August 14, 2017
హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చడమే షీ టీమ్స్ లక్ష్యమన్నారు సైబర్ క్రైం అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా. హైటెక్ సిటీలో పంద్రాగస్టు సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ వాక్‌లో టీమిండియా ఉమెన్ క్రికెటర్ సునీత ఆనంద్ కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యాచారాలు, దాడుల నుంచి స్త్రీలు పూర్తి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని లక్రా అన్నారు. అర్థరాత్రి మహిళలు రోడ్డుపై ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న గాంధీజీ మాటల్ని ఆమె గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









