యూఏఈలో అక్టోబర్ 1 నుంచి ఎక్సయిజ్ ట్యాక్స్
- August 22, 2017
అబుదాబీ: అక్టోబర్ 1, 2017 నుంచి ఎక్సయిజ్ చట్టం అమల్లోకి రానుంది యూఏఈలో. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్సయిజ్ ట్యాక్స్ అన్ని ఎక్సయిజ్ గూడ్స్పైనా ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఔట్‌బౌండ్ ట్రావెలర్స్ ద్వారా దేశం నుంచి బయటకు వెళ్ళే కమోడిటీస్‌పై ఈ ట్యాక్స్ ప్రభావం ఉండదు. అయితే దేశంలోకి తీసుకొచ్చే కమోడిటీస్‌పై మాత్రం ట్యాక్స్ తప్పనిసరి. ట్యాక్స్ రేట్లు 200 శాతం మించకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్ బడ్జెట్‌కి యాన్యువల్ రెవెన్యూస్ విభాగంలో 7 బిలియన్ దిర్హామ్‌లు ఈ ట్యాక్స్ ద్వారా జనరేట్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







