కన్స్ట్రక్షన్ కంపెనీ వర్కర్స్ జీతాలకు లేబర్ మినిస్ట్రీ హామీ
- August 22, 2017
మనామా: జీతాలు, అలాగే జీతాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడంలేదంటూ తాము పనిచేస్తున్న సంస్థపై ఆరోపణలు చేస్తూ కొందరు కార్మికులు ఆందోలన బాట పట్టగా, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారికి కొంత ఊరట కలిగించే ప్రకటన చేసింది. లేబర్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ అహ్మద్ అల్ హైకి వెల్లడించిన వివరాల ప్రకారం 240 మంది కార్మికులకు సదరు సంస్థ చెల్లింపులు చేయగా, 115 మంఇకి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చెల్లింపులు జరగనివారు కంపెనీకి మాజీ ఉద్యోగులనీ, వారికి ఆరు నెలల్లో చెల్లింపులు చేస్తామని సంస్థ ఒప్పుకుందని తెలిపారాయన. కంపెనీ మినిస్ట్రీకి హామీ ఇచ్చిన దరిమిలా ఈ వివాదం సద్దుమణిగినట్లేనని అల్ హైకి వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







